తూర్పుగోదావరి జిల్లా తీపర్రుకు చెందిన ఎంబీఏ విద్యార్థి కోడూరి నాగసూర్య రాఘవేంద్రబాబు శుద్ధముక్కపై భోగాపురం విమానాశ్రయం, విమానం నమూనాలను చెక్కారు. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన ఈ కళాఖండంపై ఆయన గర్వం వ్యక్తం చేశారు.

- సక్సెస్ స్టోరీస్
శుద్ధముక్కపై భోగాపురం విమానాశ్రయం నమూనా