డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ప్రజల అవసరాల
కోసం కొన్న భూమిని పార్టీకి కేటాయించడం దారుణం: వి.సి.కె నేత బొంతు రమణ
అమలాపురం ప్రజల తాగునీటి అవసరాల కోసం మున్సిపాలిటీ కొనుగోలు చేసిన విలువైన భూమిని అధికార టీడీపీ కార్యాలయానికి దీర్ఘకాలిక లీజుకు కేటాయించడంపై వి.సి.కె రాష్ట్రడిప్యూటీ జనరల్ సెక్రటరీ బొంతు రమణ ఆగ్రహం వ్యక్తం చేసారు

- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ
జిల్లా కార్యాలయాలకు స్థలాలు లేవు.. పార్టీ ఆఫీసుకు రెండు ఎకరాలా.?
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ప్రజల అవసరాల కోసం కొన్న భూమిని పార్టీకి కేటాయించడం దారుణం: వి.సి.కె నేత బొంతు రమణ అమలాపురం ప్రజల తాగునీటి అవసరాల కోసం మున్సిపాలిటీ కొనుగోలు చేసిన విలువైన భూమిని అధికార టీడీపీ కార్యాలయానికి దీర్ఘకాలిక లీజుకు కేటాయించడంపై వి.సి.కె రాష్ట్రడిప్యూటీ జనరల్ సెక్రటరీ బొంతు రమణ ఆగ్రహం వ్యక్తం చేసారు

