కొత్తపల్లి సుధాకర్ రెడ్డి అన్న కూతురి వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్ మార్క్‌ఫెడ్ డైరెక్టర్, ప్రముఖ సీనియర్ న్యాయవాది శ్రీ తాతిరెడ్డి తులసిరెడ్డి, టీడీపీ యువ నాయకుడు, అడ్వకేట్ శ్రీ మనీష్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.

- నంద్యాల
కొత్తపల్లి సుధాకర్ రెడ్డి అన్న కూతురి వివాహ వేడుకకు ప్రముఖుల హాజరు