Wednesday, 15 July 2026
  • Home  
  • జిపిడిపి ప్రోగ్రాం పై శిక్షణ కార్యక్రమం…. గడివేముల ఎంపీడీవో వాసుదేవ గుప్తా.
- నంద్యాల

జిపిడిపి ప్రోగ్రాం పై శిక్షణ కార్యక్రమం…. గడివేముల ఎంపీడీవో వాసుదేవ గుప్తా.

గడివేముల మండల పరిధిలోని స్థానిక మండల అభివృద్ధి పరిషత్ కార్యాలయం నందు 16 వతేదీన గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక పై శిక్షణ కార్యక్రమాన్ని ఉదయం 10:00 గంటలకు నిర్వహిస్తున్నామని గడివేముల మండల అభివృద్ధి అధికారి వాసుదేవ గుప్త తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 16 గ్రామాలలో చేయవలసిన మరియు చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని,ఈ శిక్షణ కార్యక్రమానికి మండల పరిధిలోని గ్రామపంచాయతీ సెక్రటరీలు,మండల స్పెషల్ ఆఫీసర్లు, మండల స్థాయి అధికారులకు,డిజిటల్ అసిస్టెంట్ అధికారులకు,శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని,గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక పై జరుగనున్న శిక్షణ కార్యక్రమానికి మండల పరిధిలో విధులు నిర్వహిస్తున్న అధికారులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని గడివేముల ఎంపీడీవో వాసుదేవగుప్తా తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.