Tuesday, 14 July 2026
  • Home  
  • చలో ప్రగతి భవన్ :లైసెన్స్ సర్వేయర్లు పిలుపు
- Blog - E-పేపర్ - తెలంగాణ - మహబూబాబాద్

చలో ప్రగతి భవన్ :లైసెన్స్ సర్వేయర్లు పిలుపు

లైసెన్స్ సర్వేయర్ల గౌరవం వేతనం కొరకు ప్రగతి భవన్ ముట్టడికి ఈనెల 21 జులై 2026 వ తారీఖున లైసెన్స్ సర్వేయర్లు ఉద్యమ పిలుపు ప్రకటించారు వారి యొక్క వినితులు: 1) కమిషన్ విధానం రద్దు చేయాలి 2)కనీస గౌరవ వేతనం 30000 ఇవ్వాలి 3) ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి 4) టి ఎ డి ఎ చెల్లించాలి 5)ప్రతి లైసెన్సుడు సర్వేలకు గుర్తింపు పొందిన ఐడి కార్డులు జారీ చేయాలి ప్రభుత్వం చే అలాగే వారికి మండలంలో రెండు గ్రామాలు కేటాయించాలి 6) లైసెన్స్ రెండు సంవత్సరాల వ్యవస్థను రద్దు చేయాలని కోరారు మరి దీనిపై ఈ నెల 21 తారీకున బహిరంగ సభకు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి

లైసెన్స్ సర్వేయర్ల గౌరవం వేతనం కొరకు ప్రగతి భవన్ ముట్టడికి ఈనెల 21 జులై 2026 వ తారీఖున లైసెన్స్ సర్వేయర్లు ఉద్యమ పిలుపు ప్రకటించారు వారి యొక్క వినితులు:

1) కమిషన్ విధానం రద్దు చేయాలి

2)కనీస గౌరవ వేతనం 30000 ఇవ్వాలి

3) ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి

4) టి ఎ డి ఎ చెల్లించాలి

5)ప్రతి లైసెన్సుడు సర్వేలకు గుర్తింపు పొందిన ఐడి కార్డులు జారీ చేయాలి ప్రభుత్వం చే అలాగే వారికి మండలంలో రెండు గ్రామాలు కేటాయించాలి

6) లైసెన్స్ రెండు సంవత్సరాల వ్యవస్థను రద్దు చేయాలని కోరారు మరి దీనిపై ఈ నెల 21 తారీకున బహిరంగ సభకు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.