భారత్ వేదికగా క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరగనుంది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు పాల్గొననున్నారు. ఇండో-పసిఫిక్ భద్రత, వాణిజ్య సంబంధాలు, ప్రాంతీయ సహకారం వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశం అంతర్జాతీయ వ్యూహాత్మక సంబంధాల దృష్ట్యా ప్రాధాన్యత సంతరించుకుంది

- Featured
క్వాడ్ మంత్రుల కీలక భేటీ