ఖమ్మం జులై
(పున్నమి న్యూస్)
శ్రీ సంత్ గురు రవి దాస్ జయంతి ఉత్సవాలు
భారతీయ జనతా పార్టీ ఎస్సి మోర్చా ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో ఉదయం 9.30 కి ఖమ్మం జిల్లా బిజెపి కార్యలయం లో జరగునుంది అని కార్యక్రమం కి జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ముఖ్య అతిధి గా హాజరు కానున్నారని ఎస్సి మోర్చా జిల్లా అధ్యక్షులు బండ్ల రీగన్ ప్రతాప్ తెలిపారు.


