Saturday, 22 August 2026
  • Home  
  • కొండపర్వలో అధ్వానంగా ప్రధాన రోడ్లు
- ఎన్ టి ఆర్ జిల్లా

కొండపర్వలో అధ్వానంగా ప్రధాన రోడ్లు

విస్సన్నపేట మండలం కొండపర్వలో ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. గుంతల ఏర్పడి వర్షాకాలం కావడంతో నీరు నిలిచాయి. దీంతో వాహనదారులు, పాదాచారులు రాకపోకలు కొనసాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు వాపోయారు. కనీసం కాలు వేసి తీయడానికి కూడా వీలులేని పరిస్థితి ఏర్పడిందన్నారు. గతంలో ఈ విషయమై ఎన్నో మార్లు అధికారులకు అర్జీలతో విన్నవించిన లాభం లేకపోయిందన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి, రోడ్లు వేయాలన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.