Thursday, 3 September 2026
  • Home  
  • ఎస్ కోట నియోజకవర్గ ప్రజలకు సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ ఎం. సీతారాం పాత్రుడు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
- విజయనగరం 

ఎస్ కోట నియోజకవర్గ ప్రజలకు సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ ఎం. సీతారాం పాత్రుడు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

శృంగవరపుకోట నియోజకవర్గ ప్రజలకు శ్రీ సీతారాం పాత్రుడు నవీన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు విజయనగరం జిల్లా బ్యూరో /రమణ, సెప్టెంబర్ 03 ( పున్నమి ప్రతినిధి ) శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని శృంగవరపుకోట నియోజకవర్గ ప్రజలకు మాకేనా సీతారాం పాత్రుడు (నవీన్) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యునిగా ప్రస్తుతం సేవలందిస్తున్న ఆయన, శ్రీకృష్ణుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. శ్రీకృష్ణుని బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకమని, ధర్మం, సత్యం, న్యాయం పట్ల ప్రతి ఒక్కరూ నిబద్ధతతో ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం తన వంతు కృషి చేస్తానని సీతారాం పాత్రుడు నవీన్ తెలిపారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ప్రజలందరి ఇళ్లలో ఆనందం, శాంతి, శ్రేయస్సు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.

శృంగవరపుకోట నియోజకవర్గ ప్రజలకు శ్రీ సీతారాం పాత్రుడు నవీన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

విజయనగరం జిల్లా బ్యూరో /రమణ, సెప్టెంబర్ 03 ( పున్నమి ప్రతినిధి )

శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని శృంగవరపుకోట నియోజకవర్గ ప్రజలకు మాకేనా సీతారాం పాత్రుడు (నవీన్) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యునిగా ప్రస్తుతం సేవలందిస్తున్న ఆయన, శ్రీకృష్ణుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
శ్రీకృష్ణుని బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకమని, ధర్మం, సత్యం, న్యాయం పట్ల ప్రతి ఒక్కరూ నిబద్ధతతో ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం తన వంతు కృషి చేస్తానని సీతారాం పాత్రుడు నవీన్ తెలిపారు.
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ప్రజలందరి ఇళ్లలో ఆనందం, శాంతి, శ్రేయస్సు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.