Friday, 8 May 2026
  • Home  
  • ఈ ఏడాది నుంచే ప్లస్-2 – పైలెట్ ప్రాజెక్టు కింద వంద స్కూల్స్ లో అమలు*
- ఖమ్మం

ఈ ఏడాది నుంచే ప్లస్-2 – పైలెట్ ప్రాజెక్టు కింద వంద స్కూల్స్ లో అమలు*

ఈ అకడమిక్ ఇయర్ (2026-27) నుంచే ప్లస్-2 విద్యాబోధన అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్టు కింద 100 ప్రభుత్వ స్కూల్స్ ను ఎంపిక చేసి 11వ తరగతి అడ్మిషన్లు తీసుకుని, విద్యాబోధన చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అందుకోసం కావాల్సిన విధివిధానాలను తయారు చేయాలని విద్యాశాఖ అధికా రులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. అందుకే ప్రకటించిన ఇంటర్మీడియట్ అడ్మిషన్ల షెడ్యూల్ ను అధికారులు వాయిదా వేసినట్లు తెలుస్తున్నది.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.