ఈసారి పదో తరగతి పాసైన స్టూడెంట్స్ జూనియర్ కాలేజీలకు వెళ్లకుండా వారికి అదే స్కూల్స్ లో 11వ తరగతి బోధించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకో సం రాష్ట్ర వ్యాప్తంగా 100 స్కూల్స్ ను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీనితో టీచింగ్ స్టాఫ్ అందుబాటులో ఉన్న స్కూల్స్ ను ఎంపిక చేసే పనిలో అధికారులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం మెజార్టీ మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు పనిచేస్తు న్నాయి. అక్కడ టీచింగ్ స్టాఫ్ ను డిప్యూటేషన్ పద్దతిన 11వ తరగతి బోధించే స్కూల్స్ కు సర్దుబాటు చేయడమా? లేకపోతే అదనపు స్టాఫ్ ఉన్న కాలేజీల నుంచి తాత్కాలి కంగా కేటాయించడమా? అనే కోణంలో అధికారులు అన్వేషణ చేస్తున్నట్లు తెలిసింది.*

టెన్త్ పాసైన వారికి అదే స్కూల్లో 11వ తరగతి*