అరకులోయ మండలంలో అకడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎంఈఓ-1 వి. త్రినాథరావు ప్రకటన విడుదల చేశారు. మెరిట్ లిస్టును మండల విద్యాశాఖ కార్యాలయ నోటీస్ బోర్డులో ప్రదర్శించామని, అభ్యర్థులు వచ్చి పరిశీలించుకోవాలని కోరారు. SGT 4 పోస్టులకు (బొడుగుడ, వాల్దివలస, దేవరాపల్లి, తోడుబంద పాఠశాలలు) 104 దరఖాస్తులు, GHS నందివలస స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు 14 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

అరకులోయ లో అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల మెరిట్ లిస్ట్ విడుదల