Friday, 22 May 2026
  • Home  
  • అనపర్తి శాసనసభ్యుల కార్యాలయంలో నాలుగు మండలాల ఎంపీడీఓ లు, డిప్యూటీ ఎంపీడీఓ లు, ఎలక్ట్రికల్ A.D.E., నాలుగు మండలాల ఎలక్ట్రికల్ A.E లతో సమావేశమైన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి
- తూర్పు గోదావరి

అనపర్తి శాసనసభ్యుల కార్యాలయంలో నాలుగు మండలాల ఎంపీడీఓ లు, డిప్యూటీ ఎంపీడీఓ లు, ఎలక్ట్రికల్ A.D.E., నాలుగు మండలాల ఎలక్ట్రికల్ A.E లతో సమావేశమైన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి

తూర్పు గోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు న్యూస్ రిపోర్టర్. అనపర్తి, 23 మే (పున్నమి ప్రతినిధి) : అనపర్తి శాసనసభ్యుల కార్యాలయంలో నాలుగు మండలాల ఎంపీడీఓ లు, డిప్యూటీ ఎంపీడీఓ లు, ఎలక్ట్రికల్ A.D.E., నాలుగు మండలాల ఎలక్ట్రికల్ A.E లతో సమావేశమై నియోజకవర్గంలో వేసవికాలం దృష్ట్యా త్రాగునీరు సరఫరాలో ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాలని, అదే విధంగా విద్యుత్ సరఫరాలో సమస్యలపై చర్చించి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

తూర్పు గోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి
✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు
న్యూస్ రిపోర్టర్.

అనపర్తి, 23 మే (పున్నమి ప్రతినిధి) :
అనపర్తి శాసనసభ్యుల కార్యాలయంలో నాలుగు మండలాల ఎంపీడీఓ లు, డిప్యూటీ ఎంపీడీఓ లు, ఎలక్ట్రికల్ A.D.E., నాలుగు మండలాల ఎలక్ట్రికల్ A.E లతో సమావేశమై నియోజకవర్గంలో వేసవికాలం దృష్ట్యా త్రాగునీరు సరఫరాలో ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాలని, అదే విధంగా విద్యుత్ సరఫరాలో సమస్యలపై చర్చించి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.