Wednesday, 26 August 2026
  • Home  
  • అనంతపురం జిల్లా పర్యటన భాగంగా రాయదుర్గం విచ్చేసిన నారా లోకేష్ కి ఘన స్వాగతం పలికిన ప్రజలు
- విశాఖపట్నం

అనంతపురం జిల్లా పర్యటన భాగంగా రాయదుర్గం విచ్చేసిన నారా లోకేష్ కి ఘన స్వాగతం పలికిన ప్రజలు

అనంతపురం జిల్లా పర్యటన నిమిత్తం రాయదుర్గం వెళ్లిన నాకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. రాయదుర్గం ప్రజలు చూపిన అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.అనంతపురం జిల్లా కణేకల్ మండలం నల్లంపల్లి వద్ద ఏర్పాటుచేసిన వేదికలో రాయదుర్గం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గొని ప్రసంగించాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే మన లక్ష్యం. కూటమి ఐక్యతను కాపాడండి. అనంతపురం అభివృద్ధి నా బాధ్యత. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు, గౌరవం కల్పిస్తాం. Uploaded Video:

అనంతపురం జిల్లా పర్యటన నిమిత్తం రాయదుర్గం వెళ్లిన నాకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. రాయదుర్గం ప్రజలు చూపిన అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.అనంతపురం జిల్లా కణేకల్ మండలం నల్లంపల్లి వద్ద ఏర్పాటుచేసిన వేదికలో రాయదుర్గం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గొని ప్రసంగించాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే మన లక్ష్యం. కూటమి ఐక్యతను కాపాడండి. అనంతపురం అభివృద్ధి నా బాధ్యత. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు, గౌరవం కల్పిస్తాం.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.