Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

వధూవరులను ఆశీర్వదించిన ముక్కా సాయి వికాస్ రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వధూవరులను ఆశీర్వదించిన ముక్కా సాయి వికాస్ రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • పుల్లంపేట మండలం అనంతంపల్లె గ్రామానికి చెందిన పొత్తపి నరసింహారెడ్డి, వసుంధర దంపతుల కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి, వినీత రెడ్డి వివాహ రిసెప్షన్ వేడుక తిరుపతి తిరుచానూరులోని రాహుల్ కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది.
  • ఈ కార్యక్రమానికి రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
  • వధూవరులకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.

పుల్లంపేట మండలం అనంతంపల్లె గ్రామానికి చెందిన పొత్తపి నరసింహారెడ్డి, వసుంధర దంపతుల కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి, వినీత రెడ్డి వివాహ రిసెప్షన్ వేడుక తిరుపతి తిరుచానూరులోని రాహుల్ కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. వధూవరులకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను ఆత్మీయంగా పలకరించారు. కార్యక్రమంలో ఎన్‌డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *