Wednesday, 26 August 2026
  • Home  
  • గాడిలంక గ్రామంలో ఆర్ ఓ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన శాసనసభ విప్ దాట్ల సుబ్బరాజు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

గాడిలంక గ్రామంలో ఆర్ ఓ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన శాసనసభ విప్ దాట్ల సుబ్బరాజు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని ముమ్మిడివరం మండలం గాడిలంక గ్రామంలో ఏర్పాటు చేసిన ఆర్.ఓ. వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన, నాణ్యమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆర్.ఓ. వాటర్ ప్లాంట్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని అన్నారు. ఆర్.ఓ. వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు సహకరించిన దాత సూర్యవర్మకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి,సీనియర్ నాయకులు దాట్ల పృథ్వీరాజ్,తాడి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని ముమ్మిడివరం మండలం
గాడిలంక గ్రామంలో ఏర్పాటు చేసిన ఆర్.ఓ. వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన, నాణ్యమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆర్.ఓ. వాటర్ ప్లాంట్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని అన్నారు. ఆర్.ఓ. వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు సహకరించిన దాత సూర్యవర్మకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి,సీనియర్ నాయకులు దాట్ల పృథ్వీరాజ్,తాడి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.