నెల్లూరు చింతారెడ్డిపాలెం జంక్షన్ వద్ద అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణంపై పోరాట కమిటీ సభ్యులు హైవే అథారిటీ పీడీని కలిశారు. ఏళ్లుగా ప్రజలు కోరుతున్న అండర్‌పాస్ పనులు అక్టోబర్ 1న ప్రారంభం కానున్నట్లు కమిటీ తెలిపింది. కార్యక్రమంలో కన్వీనర్ కాయం శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం, కట్టా సతీష్, జూదాల సుధాకర్, శంకర్, శ్రీనివాసరావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Uploaded Video:


