Sunday, 6 September 2026
  • Home  
  • కొత్తూరులో ఘనంగా ‘మన ఊరు–మన జెండా’ జెండా ఆవిష్కరించిన బీజేపీ నాయకులు
- తిరుపతి

కొత్తూరులో ఘనంగా ‘మన ఊరు–మన జెండా’ జెండా ఆవిష్కరించిన బీజేపీ నాయకులు

తిరుపతి రూరల్, సెప్టెంబర్ 6 పున్నమి ప్రతినిధి తిరుపతి రూరల్ తిరుచానూరు మండలం కొత్తూరు గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో ‘మన ఊరు–మన జెండా’ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు సుభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చక్రపాణి, బీజేవైఎం రాష్ట్ర జనరల్ సెక్రటరీ నాగోతు హరికృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశభక్తి, జాతీయ సమైక్యత, గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలోపేతం వంటి అంశాలపై నాయకులు మాట్లాడారు. ప్రజల్లో దేశభక్తి భావనను మరింత పెంపొందించడమే ‘మన ఊరు–మన జెండా’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు పుష్పరెడ్డి, సీనియర్ నాయకులు వెంకటేష్,ప్రసాద్, నాగరాజు, భూపాల ఆచారి తదితర నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

తిరుపతి రూరల్, సెప్టెంబర్ 6 పున్నమి ప్రతినిధి

తిరుపతి రూరల్ తిరుచానూరు మండలం కొత్తూరు గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో ‘మన ఊరు–మన జెండా’ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు సుభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చక్రపాణి, బీజేవైఎం రాష్ట్ర జనరల్ సెక్రటరీ నాగోతు హరికృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దేశభక్తి, జాతీయ సమైక్యత, గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలోపేతం వంటి అంశాలపై నాయకులు మాట్లాడారు. ప్రజల్లో దేశభక్తి భావనను మరింత పెంపొందించడమే ‘మన ఊరు–మన జెండా’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు పుష్పరెడ్డి, సీనియర్ నాయకులు వెంకటేష్,ప్రసాద్, నాగరాజు, భూపాల ఆచారి తదితర నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.