Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

సంక్షేమ పథకాలపై అవగాహన.. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న టీడీపీ నాయకులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సంక్షేమ పథకాలపై అవగాహన.. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న టీడీపీ నాయకులు

వార్త ముఖ్యాంశాలు

  • సంక్షేమ పథకాలపై అవగాహన..
  • ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న టీడీపీ నాయకులు..
  • కడప జిల్లా రాజంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఏబీఎన్ఆర్ కాలనీ, హైదర్నగర్, శాంతి కాలనీలలో టీడీపీ ఆధ్వర్యంలో "ఇంటింటికీ తెలుగుదేశం" కార్యక్రమం నిర్వహించారు.

సంక్షేమ పథకాలపై అవగాహన.. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న టీడీపీ నాయకులు..

కడప జిల్లా రాజంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఏబీఎన్ఆర్ కాలనీ, హైదర్నగర్, శాంతి కాలనీలలో టీడీపీ ఆధ్వర్యంలో “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమం నిర్వహించారు. నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. అర్హత ఉన్నప్పటికీ పథకాలు అందని వారు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్ డి. నవీన్ కుమార్, లక్ష్మీనారాయణ, సుబ్రహ్మణ్యం నాయుడు, రెడ్డి నాయుడు, చంద్రమౌళి, వెంకటేశ్వర్లు నాయుడు, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *