Wednesday, 2 September 2026

Tag: RakshaBandhan

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రక్షాబంధన్ వేళ నగర పాలక సంస్థలో సందడి

రక్షాబంధన్ సందర్భంగా నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్ శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కమిషనర్ వై.ఓ. నందన్‌ను కలిసి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా పరస్పరం స్వీట్లు పంచుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం మేయర్ తన పేషీ సిబ్బందికి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.