Tuesday, 18 August 2026

Tag: జఫర్గడ్ షాపల్లి స్టేషన్గన్పూర్ జనగాం

జనగాం

షాపెల్లిలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి ఉత్సవాలు

షాపెల్లి గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక సర్పంచ్ మరియు గౌడ సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో ఉపసర్పంచ్ మమతా రాజు, తాళ్లపల్లి సురేష్, మాచర్ల రమేష్, తాళ్లపెళ్లి ఎంకన్న, ప్రభాకర్, శివరాత్రి, తాళ్లపెళ్లి ప్రేమ్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.