Monday, 21 September 2026

Tag: గాజుల బాలాజీ. ఎల్లారెడ్డి పేట

రాజన్న సిరిసిల్ల

బద్ది పోచమ్మకు భక్తుల బోనాలు వేములవాడ

పున్నమి ప్రతినిధి ఆగస్టు 25 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బద్ది పోచమ్మ తల్లి ఆలయంలో మంగళవారం భక్తులతో కిట కిటలాడింది అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు ఆనవాయితీ ప్రకారం మంగళవారం బద్దిపోచమ్మకు బోనాలు నైవేద్యాలు సమర్పించి ముక్కులు చెల్లించుకున్నారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అవసరమైన ఏర్పాటు చేసి పరివేక్షించారు

రాజన్న సిరిసిల్ల

పేదలకు రేషన్ కార్డుల పంపిణీ బండ లింగంపల్లి

పున్నమి ప్రతినిధి ఆగస్టు 25 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో ఈరోజు గ్రామపంచాయతీ ఆవరణలో గౌరవ సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గం మరియు వార్డు సభ్యులు గ్రామస్థాయి అధికారులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు రేషన్ కార్డులు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగకరమని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రయోజనాలు పొందేందుకు దోహదపడతాయని కాంగ్రెస్ నాయకులకు తెలిపారు

రాజన్న సిరిసిల్ల

ప్రజావాణిలో పంచాయతీ కార్యదర్శి పై ఫిర్యాదు

పున్నమి ప్రతినిధి ఆగస్టు 24 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి పై ఆరో వార్డు సభ్యుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయని పలుసార్లు పంచాయతీ కార్యదర్శి శివకాంత్ దృష్టికి తీసుకెళ్లగా పట్టించుకోవడం లేదన్నారు దీనితో సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణిలో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు

రాజన్న సిరిసిల్ల

సింగారంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ

పున్నమి ప్రతినిధి ఆగస్టు 24 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో ఈరోజు గ్రామపంచాయతీ ఆవరణలో గౌరవ సర్పంచ్ ముత్యాల ప్రమీల ఆధ్వర్యంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు వార్డు సభ్యులు గ్రామస్థాయి అధికారులు అంగన్వాడీ టీచర్స్ మహిళా సంఘం సభ్యులు కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ కార్డులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు వివిధ పడతాయి అని తెలుపడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మహ్మద్ అలీ పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

రాఖీ కట్టవా చెల్లి నాకు దివ్యాంగుడు

పున్నమి ప్రతినిధి 24 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి ఎల్లారెడ్డిపేట పున్నమి రిపోర్టర్ దివ్యాంగుడి మనసుకు నెటిజన్లు ఫిదా సోషల్ మీడియాలో ఓ బ్యూటిఫుల్ వీడియో నేటిజల్లా హృదయాలను అతుక్కుంటుంది రక్షాబంధన్ దగ్గర పడుతున్న వేళ ఓ మానసిక దివ్యంగుడు రాఖితో బడికెళ్లే చిన్నారి వద్దకు వెళ్లాడు తొలుత అతడిని చూసి ఆ అమ్మాయి భయపడింది కానీ అతని మనసులోని భావనను గ్రహించిన పాప ఏమాత్రం వెనుకాడకుండా ఆత్మీయంగా అతనికి రాఖీ కట్టింది దీంతో ఆ దివ్యంగుడు ఆమె కాళ్ళకు నమస్కరించి ప్రేమను చాటాడు

రాజన్న సిరిసిల్ల

జిల్లాలో ఘోర ప్రమాదం

పున్నమి ప్రతినిధి ఆగస్టు 24 రాజన్న సిరిసిల్ల జిల్లా లో ఇదే పెద్ద ప్రమాదం అని ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ ఏరియా ఆసుపత్రి మార్చురీ లో ఉన్న మృతదేహాలను పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండగా ఉంటానని ఆది శ్రీనివాస్ అన్నారు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరారు శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చందుర్తి మండలం లింగంపేట శివారులో కారు ప్రమాదానికి గురికావడంతో రుద్రంగికి చెందిన నలుగురు మృతి చెందారు

రాజన్న సిరిసిల్ల

ఎల్లారెడ్డిపేట ప్రజావాణి కి కలెక్టర్

పున్నమి ప్రతినిధి ఆగస్టు 24 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ఎల్లారెడ్డిపేటలో ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రజల నుంచి స్వీకరిస్తున్న దరఖాస్తులు సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు

రాజన్న సిరిసిల్ల

బొప్పాపూర్ లో l శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు

పున్నమి ప్రతినిధి ఆగస్టు 23 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం అందులోనూ శ్రావణమాసం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు దీంతో ఆలయం సందడిగా మారి దర్శన మిస్తుంది అర్చకులు విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు భక్తులు అభిషేకాలు నిర్వహించి శ్రావణమాసం సందర్భంగా విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మేడంస్. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం జరిగింది

రాజన్న సిరిసిల్ల

బొప్పాపూర్ లో l శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు

పున్నమి ప్రతినిధి ఆగస్టు 23 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం అందులోనూ శ్రావణమాసం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు దీంతో ఆలయం సందడిగా మారి దర్శన మిస్తుంది అర్చకులు విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు భక్తులు అభిషేకాలు నిర్వహించి శ్రావణమాసం సందర్భంగా విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మేడంస్. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం జరిగింది

రాజన్న సిరిసిల్ల

భీమన్న ఆలయంలో భక్తుల సందడి

పున్నమి ప్రతినిధి ఆగస్టు 23 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయంలో ఆదివారం ముఖ్యంగా శ్రావణమాసం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు దీంతో ఆలయంలో సందడిగా మారి దర్శనమిస్తుంది ధర్మదర్శనంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు అర్చకులు వేద పండితులు విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు భక్తులు అభిషేకాలు నిర్వహించి కోడె మొక్కులు చెల్లించు కున్నారు ఈ కార్యక్రమంలో పున్నమి ప్రతినిధి ఎల్లారెడ్డిపేట రిపోర్టర్ గాజుల బాలాజీ మరియు గుండారపు వేణు రెడ్డి భీమేశ్వర స్వామి ఆలయంలో భీమేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.