Monday, 21 September 2026

Tag: గాజుల బాలాజీ. ఎల్లారెడ్డి పేట

రాజన్న సిరిసిల్ల

రక్షాబంధన్ వేడుకల్లో ట్రాఫిక్ పోలీసులు సిరిసిల్ల

పున్నమి ప్రతినిధి ఆగస్టు 28 రాజన్న సిరిసిల్ల జిల్లా లో నేతాజీ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన రక్షాబంధన్ వేడుకలు ట్రాఫిక్ పోలీసులు రహదారి భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలు పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఆర్ ఎస్ ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం సీట్ బెల్ట్ వినియోగించడం వేగంగా మరియు రాంగ్ రూట్లో వానలు నడపకపోవడం డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వినియోగించకపోవడం మైనర్ డ్రైవింగ్ చేయకపోవడం మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం వంటి ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చు అని తెలిపారు

రాజన్న సిరిసిల్ల

రాఖీ పౌర్ణమి సందర్భంగా 5000 ప్రత్యేక బస్సులు

పున్నమి ప్రతినిధి ఆగస్టు 28 రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా టీ జి ఎస్ ఆర్ టి సి విస్తృత ఏర్పాట్లు 5000 ప్రత్యేక బస్సులు ఏర్పాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రభాకర్ ఆర్టీసీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు అందుబాటులో ఉంచాలి అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు హైదరాబాద్ మరియు తదితర ప్రాంతాలకు రాఖీ పౌర్ణమి సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీ జి ఎస్ ఆర్ టి సి విస్తృత ఏర్పాట్లు చేసింది

రాజన్న సిరిసిల్ల

ఉత్తమ ఉద్యోగి అవార్డు గ్రహీత నవీన్

పున్నమి ప్రతినిధి ఆగస్టు 27 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామానికి చెందిన హెల్పర్ నవీన్ కు రాజన్న సిరిసిల్ల జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించడంతో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ ఉప సర్పంచ్ బొడ్డు రాజు మరియు వార్డ్ మెంబర్స్ గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామస్థాయి అధికారులు గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని హెల్పర్ నవీన్ కు అభినందనలు తెలిపారు

రాజన్న సిరిసిల్ల

హామీల అమలు ఎప్పుడు

పున్నమి ప్రతినిధి ఆగస్టు 27 రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీజీ ఈ జెఎసి సిరిసిల్ల జయంతి యాక్షన్ కమిటీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయిస్ గెజిటెడ్ ఆఫీసర్స్ టీచర్స్ వర్కర్స్ మరియు పెన్షనర్స్ హామీలు ఎన్నో అమలు ఎప్పుడు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకై ధర్నా కార్యక్రమం నిర్వహించారు రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయం ముందు cps ను రద్దుచేసి ops ను అమలు చేయాలి 2000 కోట్ల పెండింగ్ బిల్లుల కొరకు ప్రతి నెల విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న 6 డి ఏ లను వెంటనే విడుదల చేయాలి

రాజన్న సిరిసిల్ల

పెన్షన్ దరఖాస్తులకు ఆగస్టు 31 గడువు జిల్లా కలెక్టర్

పున్నమి ప్రతినిధి ఆగస్టు 26 రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పెన్షన్ దరఖాస్తుల గడువు ఆగస్టు 31 వరకు గడువు ఉందని జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు ఇందిరమ్మ ఇండ్లు జల సంరక్షణ పంటల సాగు అంశాలపై ఎంపీడీవోలు వ్యవసాయ అధికారులు గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు

రాజన్న సిరిసిల్ల

ఒకరి నేత్రదానంతో ఇద్దరు జీవితాల్లో వెలుగులు

పునమి ప్రతినిధి ఆగస్టు 26 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నేత్రదానం మహాదానం నేత్రదానం ద్వారా చూపును కోల్పోయిన వారికి కొత్త జీవితాన్ని అందించవచ్చని ఒకరి నేత్రదానంతో ఇద్దరు జీవితాల్లో వెలుగులు నింపవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏంజెల్ ఆల్ఫాడ్ అన్నారు

రాజన్న సిరిసిల్ల

అడవుల పరిరక్షణతోనే పర్యావరణ రక్షణ

పున్నమి ప్రతినిధి ఆగస్టు 26 రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాల బీట్ గజ సింగవరం శివారులో వన మహోత్సవం కింద మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ కరీం అగర్వాల్ హాజరై మొక్కలు నాటి జిల్లా కలెక్టర్ గారి అగర్వాల్ మాట్లాడుతూ అడవులను అందరు సంరక్షించాలని పిలుపునిచ్చారు దీంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమని తెలిపారు అడవులతోనే వర్షాలు కురుస్తాయని వివరించారు

రాజన్న సిరిసిల్ల

గోశాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి

పున్నమి ప్రతినిధి ఆగస్టు 26 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తిప్పాపురం గోశాలలో కోడెల సంరక్షణకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వ విప్ఆది శ్రీనివాస్ తెలిపారు మంగళవారం ఐదు కోడెలు మృతి చెందాయని వాటి మృతి మానవ తప్పిదమైతే తప్పక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అడ్వాన్సుగా గోశాల నిర్మాణం కోసం 40 ఎకరాలు స్థలం సిద్ధం చేశామని రైతులకు కోడలు పంపిణీ చేస్తామని తెలిపారు

రాజన్న సిరిసిల్ల

పచ్చదనానికి సింగారం శ్రీకారం

పున్నమి ప్రతినిధి ఆగస్టు 25 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో ఈరోజు వన మహోత్సవ కార్యక్రమాన్ని గౌరవ గ్రామ సర్పంచ్ ముత్యాల ప్రమీల బాలరాజు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్స్ గ్రామపంచాయతీ పాలకవర్గం మరియు గ్రామస్థాయి అధికారులు అంగన్వాడీ టీచర్స్ మహిళా సంఘం సభ్యులు ఫీల్డ్ అసిస్టెంట్ వివో పంచాయతీ కార్యదర్శి మహ్మద్ అలీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్లారెడ్డి సార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు

రాజన్న సిరిసిల్ల

పచ్చదనానికి మొక్కలే ఆధారం బండ లింగంపల్లి

పున్నమి ప్రతినిధి ఆగస్టు 25 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో ఈరోజు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమాన్ని గౌరవ గ్రామ సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొడ్డు రాజు మరియు వార్డ్ మెంబర్స్ గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామస్థాయి అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పంచాయతీ కార్యదర్శి హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.