పున్నమి ప్రతినిధి ఆగస్టు 25 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో ఈరోజు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమాన్ని గౌరవ గ్రామ సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొడ్డు రాజు మరియు వార్డ్ మెంబర్స్ గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామస్థాయి అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పంచాయతీ కార్యదర్శి హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు



