రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం గుండన్నపల్లి గ్రామానికి చెందిన నంది మహేష్ ఇప్పటి వరకు 27 సార్లు రక్తదానం చేశారు గర్బిని స్త్రీలకు క్యాన్సర్ పేషట్లకు రక్తదానం చేస్తూ అందరికి ఆదర్షంగా నిలుస్తు రక్తదానం చేసే విధంగా పలువురిని ప్రోత్సహిస్తున్నారు

- రాజన్న సిరిసిల్ల
రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి