Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

పాపన్న గౌడ్ కి నివాళులు అర్పించిన సండ్ర

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పాపన్న గౌడ్ కి నివాళులు అర్పించిన సండ్ర

వార్త ముఖ్యాంశాలు

  • ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతి నిధి) బహుజన ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు సత్తుపల్లి మాజీ శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య పాపన్న గౌడ్ఘ విగ్రహం కి పూల మాల వేసి…
  • ఈ కార్యక్రమం లో స్థానిక భారత రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతి నిధి)

బహుజన ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు సత్తుపల్లి మాజీ శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య పాపన్న గౌడ్ఘ విగ్రహం కి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో స్థానిక భారత రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *