Saturday, 9 May 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

.రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణలు చెప్పాలి* *మోడీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు సరికావు* *అమలాపురం గడియార స్తంభం సెంటర్లో బీజేపీ

** నేతలు ధర్నా* న్యూస్ సెప్టెంబర్ 1 అమలాపురం భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా మాజీ జిల్లా అధ్యక్షురాలు చిలకమర్రి కస్తూరి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ మాతృమూర్తి ని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా అమలాపురం గడియార స్తంభం వద్ద సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యాజీ వేమా మాట్లాడుతూ మోడీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సమాజం కచ్చితంగా తిప్పి కొడుతుందని హెచ్చరించారు. నల్లా పవన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రధానికి ఆయా దేశ అధ్యక్షులు ప్రజలు నీరాజనం పడుతుంటే రాహుల్ గాంధీ మోడీ తల్లి పై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మోడీ తల్లి చాలా పేద కుటుంబంలో తన జీవితాన్ని గడిపారని, తన పిల్లలను అత్యున్నత విలువలతో పెంచారని అలాంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. దీనిని దేశ ప్రజలు ఎప్పటికీ సహించరు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత దిగజారింది అన్నారు. రాహుల్ గాంధీ వెంటనే మోడీకి, ఆయన తల్లికి బహిరంగ క్షమాపణలు చెప్పక పోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్సై కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నారీ శక్తి కన్వీనర్ చిట్టూరి రాజేశ్వరి, జిల్లా ప్రధాన కార్యదర్శి చీకరమెల్లి శ్రీనివాసరావు, అమలాపురం పట్టణ అధ్యక్షులు అయ్యల భాషా, అయినవిల్లి మండలం అధ్యక్షులు యనమదల వెంకటరమణ, మహిళా మోర్చా రాష్ట్ర సెక్రటరీ ఆకుమర్తి బేబీరాణి, రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులు యనమదల రాజ్యలక్ష్మి, జిల్లా సెక్రటరీ మోకా ఆదిలక్ష్మి, యువమోర్చ రాష్ట్ర సెక్రటరీ కాలాబత్తుల చిన్నారి, మాజీ జిల్లా ఉపాధ్యక్షురాలు తలాటం అమ్మాజి, అల్లాడి మరియమ్మ, కె.దుర్గ, వరదా మరియమ్మ, అమలాపురం పట్టణ ఉపాధ్యక్షులు కె.వెంకట్, రూరల్ అధ్యక్షులు బొంతు శివాజీ, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొండేటి ఈశ్వర్ గౌడ్, కె.నారాయణ మూర్తి, ఎ.భాస్కర్ రావు, వై.శకుంతల, వరదా క్రిష్ణారావు, అల్లవరం మండల అధ్యక్షులు నారాయణ మూర్తి పాల్గొన్నారు. నేతలు ధర్నా* జనం న్యూస్ సెప్టెంబర్ 1 అమలాపురం భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా మాజీ జిల్లా అధ్యక్షురాలు చిలకమర్రి కస్తూరి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ మాతృమూర్తి ని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా అమలాపురం గడియార స్తంభం వద్ద సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యాజీ వేమా మాట్లాడుతూ మోడీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సమాజం కచ్చితంగా తిప్పి కొడుతుందని హెచ్చరించారు. నల్లా పవన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రధానికి ఆయా దేశ అధ్యక్షులు ప్రజలు నీరాజనం పడుతుంటే రాహుల్ గాంధీ మోడీ తల్లి పై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మోడీ తల్లి చాలా పేద కుటుంబంలో తన జీవితాన్ని గడిపారని, తన పిల్లలను అత్యున్నత విలువలతో పెంచారని అలాంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. దీనిని దేశ ప్రజలు ఎప్పటికీ సహించరు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత దిగజారింది అన్నారు. రాహుల్ గాంధీ వెంటనే మోడీకి, ఆయన తల్లికి బహిరంగ క్షమాపణలు చెప్పక పోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్సై కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నారీ శక్తి కన్వీనర్ చిట్టూరి రాజేశ్వరి, జిల్లా ప్రధాన కార్యదర్శి చీకరమెల్లి శ్రీనివాసరావు, అమలాపురం పట్టణ అధ్యక్షులు అయ్యల భాషా, అయినవిల్లి మండలం అధ్యక్షులు యనమదల వెంకటరమణ, మహిళా మోర్చా రాష్ట్ర సెక్రటరీ ఆకుమర్తి బేబీరాణి, రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులు యనమదల రాజ్యలక్ష్మి, జిల్లా సెక్రటరీ మోకా ఆదిలక్ష్మి, యువమోర్చ రాష్ట్ర సెక్రటరీ కాలాబత్తుల చిన్నారి, మాజీ జిల్లా ఉపాధ్యక్షురాలు తలాటం అమ్మాజి, అల్లాడి మరియమ్మ, కె.దుర్గ, వరదా మరియమ్మ, అమలాపురం పట్టణ ఉపాధ్యక్షులు కె.వెంకట్, రూరల్ అధ్యక్షులు బొంతు శివాజీ, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొండేటి ఈశ్వర్ గౌడ్, కె.నారాయణ మూర్తి, ఎ.భాస్కర్ రావు, వై.శకుంతల, వరదా క్రిష్ణారావు, అల్లవరం మండల అధ్యక్షులు నారాయణ మూర్తి పాల్గొన్నారు.

గణపతికి” గ్రంధి” వారి గరిక పూజలు..

న్యూస్ సెప్టెంబర్ 1 కాట్రేనికోన గణేష్ సెంటర్లో వేంచేసియున్న వరసిద్ధి వినాయకునికి మండప బ్రహ్మ పెద్దింటి వ్యాసమూర్తి శర్మ (తంబి ) బ్రహ్మత్వంలో ప్రముఖ వ్యాపారస్తులు” గ్రంధి “వారి కుటుంబ సభ్యులచే విశేషమైన అభిషేకాలు, సహస్ర గరిక, వివిధ రకాల పుష్పాలచే పూజలు ఘనంగా నిర్వహించడం జరిగింది.. భాజపా జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ దంపతులు, గ్రంధి సురేష్ దంపతులు వారి కుటుంబ సభ్యులచే స్వామివారికి పూజా కార్యక్రమాలు జరిపించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంధి శివరావు, గ్రంధి నాగేశ్వరరావు, నాగబాబు, ఆశపు సూరిబాబు లతోపాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు రేపు అనగా మంగళవారం స్వామివారి అన్న సంతర్పణ కార్యక్రమం శివ ఆయిల్ ఏజెన్సీస్ వారి ధన సహాయంతో జరుగుతుందని శనివారం స్వామివారి లడ్డూల వేలంపాట, అనంతరం స్వామివారి ఊరేగింపు, నిమజ్జనా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు…

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

.రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణలు చెప్పాలి* *మోడీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు సరికావు* *అమలాపురం గడియార స్తంభం సెంటర్లో బీజేపీ

** నేతలు ధర్నా* న్యూస్ సెప్టెంబర్ 1 అమలాపురం భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా మాజీ జిల్లా అధ్యక్షురాలు చిలకమర్రి కస్తూరి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ మాతృమూర్తి ని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా అమలాపురం గడియార స్తంభం వద్ద సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యాజీ వేమా మాట్లాడుతూ మోడీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సమాజం కచ్చితంగా తిప్పి కొడుతుందని హెచ్చరించారు. నల్లా పవన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రధానికి ఆయా దేశ అధ్యక్షులు ప్రజలు నీరాజనం పడుతుంటే రాహుల్ గాంధీ మోడీ తల్లి పై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మోడీ తల్లి చాలా పేద కుటుంబంలో తన జీవితాన్ని గడిపారని, తన పిల్లలను అత్యున్నత విలువలతో పెంచారని అలాంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. దీనిని దేశ ప్రజలు ఎప్పటికీ సహించరు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత దిగజారింది అన్నారు. రాహుల్ గాంధీ వెంటనే మోడీకి, ఆయన తల్లికి బహిరంగ క్షమాపణలు చెప్పక పోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్సై కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నారీ శక్తి కన్వీనర్ చిట్టూరి రాజేశ్వరి, జిల్లా ప్రధాన కార్యదర్శి చీకరమెల్లి శ్రీనివాసరావు, అమలాపురం పట్టణ అధ్యక్షులు అయ్యల భాషా, అయినవిల్లి మండలం అధ్యక్షులు యనమదల వెంకటరమణ, మహిళా మోర్చా రాష్ట్ర సెక్రటరీ ఆకుమర్తి బేబీరాణి, రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులు యనమదల రాజ్యలక్ష్మి, జిల్లా సెక్రటరీ మోకా ఆదిలక్ష్మి, యువమోర్చ రాష్ట్ర సెక్రటరీ కాలాబత్తుల చిన్నారి, మాజీ జిల్లా ఉపాధ్యక్షురాలు తలాటం అమ్మాజి, అల్లాడి మరియమ్మ, కె.దుర్గ, వరదా మరియమ్మ, అమలాపురం పట్టణ ఉపాధ్యక్షులు కె.వెంకట్, రూరల్ అధ్యక్షులు బొంతు శివాజీ, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొండేటి ఈశ్వర్ గౌడ్, కె.నారాయణ మూర్తి, ఎ.భాస్కర్ రావు, వై.శకుంతల, వరదా క్రిష్ణారావు, అల్లవరం మండల అధ్యక్షులు నారాయణ మూర్తి పాల్గొన్నారు. నేతలు ధర్నా* జనం న్యూస్ సెప్టెంబర్ 1 అమలాపురం భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా మాజీ జిల్లా అధ్యక్షురాలు చిలకమర్రి కస్తూరి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ మాతృమూర్తి ని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా అమలాపురం గడియార స్తంభం వద్ద సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యాజీ వేమా మాట్లాడుతూ మోడీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సమాజం కచ్చితంగా తిప్పి కొడుతుందని హెచ్చరించారు. నల్లా పవన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రధానికి ఆయా దేశ అధ్యక్షులు ప్రజలు నీరాజనం పడుతుంటే రాహుల్ గాంధీ మోడీ తల్లి పై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మోడీ తల్లి చాలా పేద కుటుంబంలో తన జీవితాన్ని గడిపారని, తన పిల్లలను అత్యున్నత విలువలతో పెంచారని అలాంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. దీనిని దేశ ప్రజలు ఎప్పటికీ సహించరు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత దిగజారింది అన్నారు. రాహుల్ గాంధీ వెంటనే మోడీకి, ఆయన తల్లికి బహిరంగ క్షమాపణలు చెప్పక పోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్సై కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నారీ శక్తి కన్వీనర్ చిట్టూరి రాజేశ్వరి, జిల్లా ప్రధాన కార్యదర్శి చీకరమెల్లి శ్రీనివాసరావు, అమలాపురం పట్టణ అధ్యక్షులు అయ్యల భాషా, అయినవిల్లి మండలం అధ్యక్షులు యనమదల వెంకటరమణ, మహిళా మోర్చా రాష్ట్ర సెక్రటరీ ఆకుమర్తి బేబీరాణి, రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులు యనమదల రాజ్యలక్ష్మి, జిల్లా సెక్రటరీ మోకా ఆదిలక్ష్మి, యువమోర్చ రాష్ట్ర సెక్రటరీ కాలాబత్తుల చిన్నారి, మాజీ జిల్లా ఉపాధ్యక్షురాలు తలాటం అమ్మాజి, అల్లాడి మరియమ్మ, కె.దుర్గ, వరదా మరియమ్మ, అమలాపురం పట్టణ ఉపాధ్యక్షులు కె.వెంకట్, రూరల్ అధ్యక్షులు బొంతు శివాజీ, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొండేటి ఈశ్వర్ గౌడ్, కె.నారాయణ మూర్తి, ఎ.భాస్కర్ రావు, వై.శకుంతల, వరదా క్రిష్ణారావు, అల్లవరం మండల అధ్యక్షులు నారాయణ మూర్తి పాల్గొన్నారు.

భక్తి

చంద్ర గ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదిన వీఐపీ దర్శన సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు

సెప్టెంబర్ 01పున్నమి ప్రతినిధి @ సెప్టెంబర్ 7వ తేదిన (2025) చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం 3.30 గంటల నుండి 8వ తేది ఉదయం 3 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్న విషయం విదితమే. ఈ కారణంగా సెప్టెంబర్ 8వ తారీఖు దర్శనం కొరకు 7వ తేది వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. 8వ తేది నేరుగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులను మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతించనున్నారు. 7వ తేదిన శ్రీవాణి ఆఫ్ లైన్ దర్శనాల సమయాన్ని మధ్యాహ్నం 1 గంటకు మార్పు చేయడం జరిగింది. సెప్టెంబర్ 16వ తేదిన శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా సెప్టెంబర్ 15వ తేదిన వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. సహకరించాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

జాతీయ అంతర్జాతీయ

తెలంగాణలో ఏసీబీ దూకుడు.. ఈ ఎనిమిది నెలల్లో.. 167 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్

సెప్టెంబర్ 01పున్నమి ప్రతినిధి @ తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడుగా ముందుకెళుతోంది. గడచిన 8 నెలల్లో 179 కేసులు నమోదు చేసి అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఇప్పటి వరకు 167 మంది ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అరెస్ట్ చేసింది. మొత్తం రూ.44.30 కోట్ల విలువైన ఆస్తులు సీజ్ చేసింది. గత నెల ఆగస్ట్లో ఏసీబీ 31 కేసులు నమోదు చేసింది. 22 మంది ప్రభుత్వ ఉద్యోగులు, నలుగురు ప్రైవేట్ ఉద్యోగులను అరెస్ట్ చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీబీకి ఫ్రీ హ్యాండ్ఇచ్చింది. అవినీతి అధికారులు ఏ శాఖలో ఉన్నా.. ఏ హోదాలో ఉన్నా.. ఉపేక్షించొద్దని తేల్చిచెప్పింది. ఫిర్యాదులు రాగానే వెంటనే రంగంలోకి దిగాలని ఆదేశించింది. దీంతో లంచాల విషయం తెలిస్తే తమకు సమాచారం అందించాలంటూ టోల్ఫ్రీ నంబర్ను, వాట్సాప్నంబర్ను జనంలోకి విస్తృతంగా ఏసీబీ అధికారులు తీసుకెళ్తున్నారు. బాధితుల నుంచి భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఆ ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి.. లంచగొండులకు చెక్పెడ్తున్నారు. అక్రమాస్తులు ఉన్న ఆఫీసర్లనూ గుర్తిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఉన్నతాధికారుల ఇండ్లలో ఇటీవల తనిఖీలు చేసి.. వందల కోట్లు విలువ చేసే ఆస్తులను ఏసీబీ సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రతి నెల సగటున 20 మంది అవినీతి అధికారులు పట్టుబడుతున్నారు. సగటున నెలకు 20 కేసులు రికార్డవుతుండగా.. 20 మంది అరెస్టవుతున్నారు. ఈ ఎనిమిది నెలల్లో పట్టుబడ్డవాళ్లలో 20 మందికి పైగా మహిళా అధికారులతో పాటు పలువురు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఏసీబీ నమోదు చేసిన కేసులు, పట్టుబడ్డ అధికారుల లెక్కలు చూస్తే.. అవినీతిలో ఫస్ట్ ప్లేస్లో రెవెన్యూ శాఖ, రెండో ప్లేస్లో పోలీస్‌ శాఖ, మూడో ప్లేస్లో మున్సిపల్‌ శాఖ ఉన్నాయి.

Blog

కుల విక్షవత చూపి,కులం పేరుతో దూషించిన మునీర్ అహమ్మద్ ను తక్షణమే అరెస్టు చేయాలి నంది విజయలక్ష్మీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక

మునీరు అహమ్మద్ ను తక్షణమే అరెస్టు చేయాలని ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మీ డిమాండ్ చేశారు. మునీరు అహమ్మద్ ను తక్షణమే అరెస్టు చేయాలని బాధిత దళిత మహిళతో కలసి స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి నంది విజయలక్ష్మి మాట్లాడుతూ *టు లెట్* బోర్డు చూసి ఇల్లు బాడుగకు కావాలని మున్నీరు అహమ్మద్ ఇంటికి వెళ్ళిన దళిత మహిళను ఇంట్లోకి పిలిచి ఇల్లు చూపించి ఆ తర్వాత కులం అడిగాడు. మాదిగ అని దళిత మహిళ చెబితే మాల మాదిగోల్లకు ఇల్లు ఇవ్వమని ఇంటి యజమాని తెలుపగా బయట బోర్డు మీద మాదిగోల్లకు ఇవ్వము అని వ్రాసి పెట్టకూడదా అని దళిత మహిళ అంటే మాల మాదిగ లు మకురు తో కొవ్వెక్కి ఇట్లా చిల్లరగా మాట్లాడతారు అని మునీరు అహమ్మద్, అతని కూతురు దళిత మహిళను నీచంగా మాట్లాడి కులం పేరుతో దూషించడం జరిగిందని ఆమె తెలిపారు. దళిత మహిళను కులం పేరుతో దూషించి వివక్షత చూపిన ఇంటి యజమాని మునీరు అహమ్మద్ తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది ఇంటి యజమానులు *టూ లెట్* అని బోర్డు పెడుతూ శాకాహారులకు మాత్రమే అని బోర్డు కింద వ్రాసి ప్రత్యేకంగా మరీ పెడుతున్నారని ఆమె తెలిపారు. అలాగే బ్రాహ్మణులకు మాత్రమే, రెడ్లకు మాత్రమే, కమ్మలకు మాత్రమే ఇల్లు బాడుగకు ఇవ్వబడును అని బోర్డు పెట్టుకుంటే బాగుంటుందని ఆమె ఎద్దేవా చేశారు. ఎందుకంటే మాల మాదిగ సామాజిక వర్గాల వారు ఆ బోర్డు చూసి ఆ ఇంటి ఛాయలకు కూడా వెళ్లరని ఆమె అన్నారు. మున్నీరు అహమ్మద్ ఒక గౌరవ ప్రదమైన వృత్తిలో ఉంటూ కులమతాలకు అతీతంగా ఉండాల్సిన వ్యక్తి కుల వివక్షత చూపుతూ ఇంటి కోసం వెళ్ళిన దళిత మహిళను అవమానించడం సరైనది కాదని ఆమె అన్నారు. కర్నూలు టౌన్ డిఎస్పీ నిందితులకు కొమ్ము కాస్తూ బాధిత మహిళలకు న్యాయం చేయడంలో నిర్లక్ష్యం చూపించడం బాధాకరమని ఆమె తెలిపారు. అంతే కాకుండా బాధిత దళిత మహిళ తండ్రి కూతుర్ల మీద ఫిర్యాదు చేయగా, తండ్రిపై మాత్రమే కేసు నమోదు చేసి కూతురిని కేసు నుండి తప్పించడములో కర్నూలు DSPఆంతర్యం ఏమిటి ? అని నంది విజయలక్ష్మి అన్నారు. కర్నూలు DSP బాధితుల పక్షాన కాకుండా నిందితుల పక్షాన మాట్లాడటం చూస్తే కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తుందని ఆమె తెలిపారు. కుల వివక్షత చూపుతూ కులం పేరుతో దూషించి అవమానించిన మునీరుఅహమ్మద్ మరియు అతని కూతురు పై ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాధిత దళిత మహిళతో పాటు భారతమ్మ,పాలెం రాధ, కటికే భాను, ఈరమ్మ, ఎలిశమ్మ,అకుతోట పద్మ, హుసేన్ బి, తాటికొండ సుంకమ్మ, షేకున్ బీ, రేవతి, కొమ్ముపెద్దక్క, వెంకటలక్ష్మి , రంగమ్మ, దస్తగిరమ్మ,లక్ష్మీశ్వరి,మరియమ్మ, ఖాసింబీ సుశీల, లక్ష్మీదేవి, కన్యాకుమారి, కృష్ణవేణి, వరాలు, సుజాత, షేక్ పర్వీన్,ఖజాబీ తదితర మహిళలు పాల్గొన్నారు.

కాకినాడ

వనరులు దోచి పెడుతున్న కూటమి ప్రభుత్వం.. -రాష్ట్ర ప్రజల పై కనీస ప్రేమ లేని ప్రభుత్వం -కోస్టల్ కారిడార్ రాసి ఇచ్చేయటానికి సన్నాహాలు :-జమ్మలమడక

కాకినాడ రూరల్, సెప్టెంబర్ 1, ఏదైనా రాష్ట్రం లేక దేశం అభివృద్ధి చెందాలి అంటే అక్కడ లభించే వనరులను సద్వినియోగం చేసుకోవాలనీ తద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ధి చెందుతాయి. కానీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అలా ఉన్న వనరులన్నీ ప్రైవేట్ సంస్థలకు అప్పనంగా ఇచ్చేస్తూ రాష్టానికి తీవ్రమైన అన్యాయం చేస్తున్నాయని రాష్ట్ర వై సి పి మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ జమ్మలమడక నాగమణి ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లా పలు ప్రాంతాల్లో సముద్రపు ఇసుకలో పలు ఖనిజాల వేరు చేసి ఎగుమతులు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం పై జమ్మలమడక కార్యాలయం లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ గతంలో కృష్ణా, గోదావరి బేసిన్ లో చమురు, గ్యాస్ వనరులను ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేసాయి. లక్షల కోట్ల రూపాయలు ఆదాయ మార్గాలు ఉన్న వాటిని ఇక్కడ ప్రజలకు ఏమాత్రం లబ్ధి చేకూర్చకుండా కేవలం ప్రైవేట్ సంస్థలు ఆదాయాలు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా సహాయ సహకారాలు అందిస్తున్నాయనిఅర్థమవుతుంది. ప్రస్తుతం కోస్టల్ క్యారిడార్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా నుండి ఇచ్చాపురం వరకు దాదాపు వందల కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో అత్యంత విలువైన ఖనిజ సంపద ఇప్పుడు గుర్తించబడింది అదే సముద్రపు సాండ్… అంటున్నారు. సముద్రపు ఇసుక నుండి అత్యంత విలువైన ఇటాలియన్ లాంటి ఖనిజాలు దాదాపు 8 రకాలు లభిస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇప్పుడు దేశంలో ఉన్న బడా కంపెనీల కన్ను వీటిపై పడిందనీ ఆంధ్రప్రదేశ్లో భీమిలి ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లా గార మండలం లో దాదాపు 900ఎకరాలు, విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం లో90 ఎకరాల్లో ఈ ఇసుక తవ్వుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి దాదాపు ఖాయం చేసినట్లు తెలుస్తుందని, కేవలం 2000 కోట్ల రూపాయలు పెట్టుబడితో లక్షల కోట్ల రూపాయలు ఆదాయం సమకూర్చుకోవడానికి ఆయా ప్రవేటి కంపెనీలు పోటీపడుతున్నాయని, యాట యాభై వేలు నుండి లక్ష కోట్లు వచ్చే ఆదాయాన్ని కేవలం ప్రభుత్వం 100 నుండి 150 కోట్లకు కట్టబెట్టడానికి చూడటం  దారుణమన్నారు. ఈ ఇసుక నుండి వచ్చే ఖనిజాలకి విదేశాల్లో అత్యధిక డిమాండ్  ఉందని రాష్ట్రానికి ఆదాయం పెరగాలి అంటే గ్లోబల్ టెండర్లు పిలవాలి, అప్పుడు డిమాండ్ పెరిగి మనకు ఆదాయం పెరుగుతుందని,ఆంధ్రప్రదేశ్కు 40 శాతం పైబడి లాభాల్లో వాటా ఉండాలన్నారు. అప్పుడే రాష్ట్రం అప్పులు తీర్చడానికి అవకాశం ఉంటుందని, గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సాండ్ విషయంలో కోర్టులో ఫీల్ వేసి ఆపించిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆ ఫీల్ వేసిన వ్యక్తి తన కేసును ఉప సహకరించుకోవడం చూస్తుంటే… దీని వెనక చంద్రబాబు హస్తము ఉన్నట్లు స్పష్టమవుతుంద. కేజీ బేసిన్లో గ్యాస్ మరియు ఆయిల్ ను లక్షల క్యూబిక్మీటర్లు పట్టుకుపోతున్న గుజరాతి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేస్తున్నది రాష్ట్ర ప్రజలు అందరికీ తెలిసిందే ప్రమాదాలు సంభవిస్తే వాతావరణం మార్పులు వస్తే ఆయా ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడతారు. అయితే దాని వలన వచ్చే ఆదాయం మాత్రం ప్రైవేటు కంపెనీలు పట్టుకుపోవడం చాలా విచిత్రమైన విషయం. ప్రస్తుతం సముద్రపు ఇసుకను కూడా ప్రాసెస్ చేసే యూనిట్లు వల్ల ఆయా ప్రాంత ప్రజలు అత్యంత వేడిని అనుభవించి తీవ్రంగా అనారోగ్య ల పాలవుతారు కానీ ఆదాయం మాత్రం ప్రైవేట్ కంపెనీలు పట్టుకుపోతాయి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి ఆదాయ వనరులలో సగభాగం పైన లబ్ధి చేకూర్చుకుని ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని కానీ కేవలం కంపెనీలకు వచ్చే ఆదాయాల్లో 8 శాతానికి మాత్రమే ప్రభుత్వం పరిమితి అవడం ఆయా కంపెనీలకు ఏ స్థాయిలో ఊడిగం చేస్తున్నాయో అర్థమవుతుందన్నారు .దీనిని రాష్ట్ర ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో వనరులను దోచేసి ఆయా ప్రాంత ప్రజలకు కనీసం ఇవ్వవలసిన వాటా కూడా ఇవ్వకుండా కేవలం ఒకటి రెండు కంపెనీలు పట్టుకుపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర ప్రజలు ఈ సముద్రపు ఇసుక విషయంలో అవగాహన పెంచుకుని అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అన్యాయాలకు పాల్పడుతుందో గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది మేధావులు సంఘసంస్కర్తలు రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ప్రజలకు న్యాయం జరిగేలా పోరాటాలు చేయవలసిన అవసరం ఉంది.

తిరుపతి

అన్నదాన కార్యక్రమం లో ఎమ్మెల్యే బొజ్జల

శ్రీకాళహస్తి పట్టణంలోని బేరివారి మండపం వద్ద ఏర్పాటు చేసిన గణపతి ప్రతిమ వద్ద బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో ఈ రోజు హోమాది కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అతిధి గా పాల్గొని సామూహిక అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.