కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 10:(పున్నమి ప్రతినిధి ):
కొత్తగూడెం లోనిగణేష్యా టెంపుల ఎదురుగ వున్నా యామిని మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ లొ చిన్నారి మృతి కలకలం లేపింది. మంగళవారం రాత్రి ఆరు నెలల బాబు కి శ్వాస తీసుకోవటంలో ఇబ్బందిగా ఉంటే హుటాహుటిన కొత్తగూడెం లోని యామిని హాస్పిటల్ కి తీసుకువచ్చారు.అక్కడ చికిత్స పొందుతూ బాబు చనిపోయాడు.చిన్నారి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణం అని తల్లితండ్రులు బంధువులు ఆరోపిస్తూ హాస్పిటల్ ఎదుట ఆందోళనకి దిగారు.ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు శ్వాస లొ ఇబ్బందిగా ఉండటంతో వెంటిలేటర్ మీద పెట్టాలని ఫీజు తీసయకున్నారు.ఆ తరువాత వైద్యం చేయగా బుధవారం తెల్లవారుజామున స్కానింగ్ బ్లడ్ రిపోర్ట్ పేరుతో 70వేల రూపాయలవరకు వసూలు చేసి కొద్దిసేపటి తరువాత బాబు చనిపోయాడని వైద్యులు చెప్పటంతో వాళ్ళు అవక్కాయ్యారు.వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన బాబు చనిపోయాడని ఆరోపిస్తూ హాస్పిటల్ ఎదుట ఆందోళన చేశారు., విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని తల్లితండ్రులకి ధైర్యం చెప్పారు, చిన్నారి మృతికి కారణం అయ్యిన హాస్పిటల్ మీద చర్యలు తీసుకుంటామని చెప్పటం తో ఆందోళన విరమించారు…

వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి మృతి ))
కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 10:(పున్నమి ప్రతినిధి ): కొత్తగూడెం లోనిగణేష్యా టెంపుల ఎదురుగ వున్నా యామిని మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ లొ చిన్నారి మృతి కలకలం లేపింది. మంగళవారం రాత్రి ఆరు నెలల బాబు కి శ్వాస తీసుకోవటంలో ఇబ్బందిగా ఉంటే హుటాహుటిన కొత్తగూడెం లోని యామిని హాస్పిటల్ కి తీసుకువచ్చారు.అక్కడ చికిత్స పొందుతూ బాబు చనిపోయాడు.చిన్నారి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణం అని తల్లితండ్రులు బంధువులు ఆరోపిస్తూ హాస్పిటల్ ఎదుట ఆందోళనకి దిగారు.ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు శ్వాస లొ ఇబ్బందిగా ఉండటంతో వెంటిలేటర్ మీద పెట్టాలని ఫీజు తీసయకున్నారు.ఆ తరువాత వైద్యం చేయగా బుధవారం తెల్లవారుజామున స్కానింగ్ బ్లడ్ రిపోర్ట్ పేరుతో 70వేల రూపాయలవరకు వసూలు చేసి కొద్దిసేపటి తరువాత బాబు చనిపోయాడని వైద్యులు చెప్పటంతో వాళ్ళు అవక్కాయ్యారు.వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన బాబు చనిపోయాడని ఆరోపిస్తూ హాస్పిటల్ ఎదుట ఆందోళన చేశారు., విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని తల్లితండ్రులకి ధైర్యం చెప్పారు, చిన్నారి మృతికి కారణం అయ్యిన హాస్పిటల్ మీద చర్యలు తీసుకుంటామని చెప్పటం తో ఆందోళన విరమించారు…

