Thursday, 10 September 2026
  • Home  
  • 200 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం స్వాధీనం
- రాజన్న సిరిసిల్ల

200 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం స్వాధీనం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 10 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధి రగుడులోని కనకదుర్గ రైస్ మిల్లులో పిడిఎస్ బియ్యం అక్రమంగా నిలువ చేసినట్లు సమాచారం రావడంతో విజిలెన్స్ అధికారులు రైస్ మిల్లులో తనిఖీలు చేపట్టారు బుచ్చిబాబు ఆధ్వర్యంలో ఎన్ ఫోర్స్ మెంట్ సిబ్బందితో కలిసి దాడి చేసి కుప్పగా నిలువచేసిన 200 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పంచనామా నిర్వహించి తదుపరి ఆదేశాల వరకు మరో రైస్ మిల్లులో భద్రపరిచినట్లు తెలిపారు అక్రమంగా పిడిఎఫ్ బియ్యం వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిఎస్ఓ హెచ్చరించారు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 10 రాజన్న సిరిసిల్ల జిల్లా
సిరిసిల్ల మున్సిపల్ పరిధి రగుడులోని కనకదుర్గ రైస్ మిల్లులో పిడిఎస్ బియ్యం అక్రమంగా నిలువ చేసినట్లు సమాచారం రావడంతో విజిలెన్స్ అధికారులు రైస్ మిల్లులో తనిఖీలు చేపట్టారు బుచ్చిబాబు ఆధ్వర్యంలో ఎన్ ఫోర్స్ మెంట్ సిబ్బందితో కలిసి దాడి చేసి కుప్పగా నిలువచేసిన 200 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పంచనామా నిర్వహించి తదుపరి ఆదేశాల వరకు మరో రైస్ మిల్లులో భద్రపరిచినట్లు తెలిపారు అక్రమంగా పిడిఎఫ్ బియ్యం వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిఎస్ఓ హెచ్చరించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.