సర్ పక్రియ లో భాగంగా నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో తిరుపతి జిల్లా డిప్యూటీ కలెక్టర్ భరత్ నాయక్ పోలింగ్ స్టేషన్ లను పరిశీలించారు, అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో సర్ పక్రియ జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు, ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గంలో ఇప్పటివరకు 32వేల 323 ఓట్ల కు నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు, వాటిలో ఇప్పటి వరకు 19 వేల 770 అప్లికేషన్ లను పరిశీలించడం జరిగిందన్నారు, 12 వేల 550 అప్లికేషన్ లు పెండింగ్ లో ఉన్నాయన్నారు,ఓటర్లు మీకు ఇచ్చిన నోటీసుల కు జతగా సరైన డాక్యుమెంట్స్ అదికారుల దగ్గరకు తీసుకోని వెళ్లి పరిష్కరించుకోవాలని తెలిపారు, అవకాశం లేని వాళ్లకు పర్చూవల్ గా అయినా హాజరు అయ్యేందుకు అవకాశం కల్పించారాని తెలిపారు, ఈ కార్యక్రమం లో డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Uploaded Video:

