Thursday, 10 September 2026
  • Home  
  • శ్రీ సౌమ్యనాథుని సన్నిధిలో ఎమ్మెల్యే ఆకేపాటి
- అన్నమయ్య

శ్రీ సౌమ్యనాథుని సన్నిధిలో ఎమ్మెల్యే ఆకేపాటి

నందలూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయాన్ని గురువారం రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు నిత్యానంద రెడ్డి, కొండయ్య, గుండు మల్లికార్జున రెడ్డి, అజీజ్, నాని, నాగసుబ్బయ్య, ప్రభాకర్, కాకి చంద్ర, సుధాకర్, శివయ్య తదితరులు పాల్గొన్నారు.

నందలూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయాన్ని గురువారం రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనం అందజేశారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు నిత్యానంద రెడ్డి, కొండయ్య, గుండు మల్లికార్జున రెడ్డి, అజీజ్, నాని, నాగసుబ్బయ్య, ప్రభాకర్, కాకి చంద్ర, సుధాకర్, శివయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.