లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగులో రైతు పొలంలో వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో నిప్పు రవ్వలు ఎగిరి పాయం సతీశ్ ఇంటిపై పడి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు రూ. 5 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ధాన్యం బస్తాలు, మూడు వ్యవసాయ మోటార్లు, ఒక బైక్, ఇంట్లోని వస్త్రాలు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి.

- భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని లక్ష్మి దేవిపల్లి మండలం: వ్యర్థాలకు పెట్టిన నిప్పుతో ఇళ్లు దగ్ధం