గాజువాక, (పున్నమి ప్రతినిధి), సెప్టెంబర్ 4: జీవీఎంసీ 87వ పరిధి కణితి యాదవ్ వీధి, బొట్టవానిపాలెం యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు, కనులు పండుగ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొని కృష్ణుడు విగ్రహానికి పూలమాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ శ్రీకృష్ణుని ప్రార్థిస్తున్నానని అన్నారు అనంతరం తీర్థప్రసాద్ స్వీకరించి సాయంత్రం ఉట్టికొట్టే కార్యక్రమ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రగడ వేణుబాబు ఇల్లపు రాము ముద్దపు దామోదర్ ఎన్నేటి రమణ దుగ్గపు దానప్పలు అప్పిని సన్యాసిరావు సిహెచ్ అంజయ్య కమిటీ సభ్యులు బొట్ట అప్పలస్వామి, శక్తి రాము బట్ట రవి మరియు భక్తులు ప్రజలు పాల్గొన్నారు.

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు