Friday, 4 September 2026
  • Home  
  • నిషేధిత జాబితా నుండి పేద ప్రజలు,రైతులకు న్యాయం చేయాలి:బిజెపిరాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు,జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్
- జనగాం

నిషేధిత జాబితా నుండి పేద ప్రజలు,రైతులకు న్యాయం చేయాలి:బిజెపిరాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు,జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్

జనగామ, సెప్టెంబర్ 4,పున్నమి జిల్లా ప్రతినిధి : ఈరోజు భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు సౌడ రమేష్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కాసం వెంకటేశ్వర్లు గారు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22 A నిషేధిత జాబితాలో నిరుపేద రైతుల భూములు పేద ప్రజల ఓపెన్ ప్లాట్లు ప్రైవేట్ భూములు నిషేధిత జాబితాలో రాష్ట్ర ప్రభుత్వం చేర్చి పేద ప్రజలను రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ నిషేధిత జాబితా నుండి పేద ప్రజలకు రైతులకు న్యాయం చేయాలని రేపు అనగా శనివారము ఉదయంహైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బుడుగుల రమేష్ పిట్టల సత్యం కొంతం శ్రీనివాస్ దేవర ఎల్లయ్య యువ మోర్చా అధ్యక్షుడు హరీష్ సంతోష్ అనిల్ జగదీష్ శివ మొదలగువారు పాల్గొన్నారు

జనగామ, సెప్టెంబర్ 4,పున్నమి జిల్లా ప్రతినిధి :
ఈరోజు భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు సౌడ రమేష్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కాసం వెంకటేశ్వర్లు గారు పాల్గొనడం జరిగింది
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22 A నిషేధిత జాబితాలో నిరుపేద రైతుల భూములు పేద ప్రజల ఓపెన్ ప్లాట్లు ప్రైవేట్ భూములు నిషేధిత జాబితాలో రాష్ట్ర ప్రభుత్వం చేర్చి పేద ప్రజలను రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ నిషేధిత జాబితా నుండి పేద ప్రజలకు రైతులకు న్యాయం చేయాలని రేపు అనగా శనివారము ఉదయంహైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో బుడుగుల రమేష్ పిట్టల సత్యం కొంతం శ్రీనివాస్ దేవర ఎల్లయ్య యువ మోర్చా అధ్యక్షుడు హరీష్ సంతోష్ అనిల్ జగదీష్ శివ మొదలగువారు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.