Saturday, 5 September 2026
  • Home  
  • శ్రీ విజయదుర్గ, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే నల్లమిల్లి
- తూర్పు గోదావరి

శ్రీ విజయదుర్గ, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే నల్లమిల్లి

పీరా రామచంద్రాపురం, సెప్టెంబరు 4 (పున్నమి ప్రతినిధి): పీరా రామచంద్రాపురం సింగరాయకాలనీలో శ్రీ విజయదుర్గ, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, పీరా రామచంద్రాపురం గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గ్రామస్థులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.

పీరా రామచంద్రాపురం, సెప్టెంబరు 4 (పున్నమి ప్రతినిధి): పీరా రామచంద్రాపురం సింగరాయకాలనీలో శ్రీ విజయదుర్గ, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఎమ్మెల్యేతో పాటు అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, పీరా రామచంద్రాపురం గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గ్రామస్థులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.