Saturday, 5 September 2026
  • Home  
  • కృష్ణాష్టమి వేడుకలు -ఆకట్టుకున్న చిన్నారుల నృత్యాలు
- విశాఖపట్నం

కృష్ణాష్టమి వేడుకలు -ఆకట్టుకున్న చిన్నారుల నృత్యాలు

గాజువాక, (పున్నమి ప్రతినిధి) సెప్టెంబర్ 3: జీవీఎంసీ 87వ వార్డు కణితి కళింగ వీధిలో ఉన్న డాలి ప్లే స్కూల్ ఆధ్వర్యంలో స్కూల్ ఆవరణలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు, కనులు పండుగ జరిగాయి కార్యక్రమానికి ముందుగా కృష్ణుడు చిత్రపటానికి స్కూల్ ప్రిన్సిపాల్ మాధురి, శిరీష ,పూలమాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలు ప్రారంభించారు స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు కృష్ణుడు ,గోపికలు,సత్యభామ, రూపాల్లో వేసిన వేషం ధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి విద్యార్థులు వేసిన కోలాటం నృత్యాలు మరియు గోపికమ్మ, రఘుకుల తిలక రారా వంటి భక్తి గీతాలు పాటలను చేసిన ఆధ్యాత్మిక నృత్యాలను విద్యార్థులు విక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి మన సనాతన సంస్కృత సాంప్రదాయాలను ప్రతిభంబించేలా చిన్నారుల ఉట్టికొట్టే కార్యక్రమాన్ని అనే మాట కోలాహలంగా నిర్వహించారు ముద్దులొలికించే వేషధారణలో చూసి తల్లిదండ్రులను ఆనందంగా పిల్లలతో గడిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ మాధురి వైస్ ప్రిన్సిపాల్ శిరీష సుధా విద్యార్థి విద్యార్థి విద్యార్థిని తల్లిదండ్రులు చుట్టూ ప్రక్కల ప్రాంత వాసులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.