డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో జిల్లా కలెక్టర్ కు మరియు జాయింట్ కలెక్టర్ కు తమ సమస్యలను తెలియజేస్తూ వినతి పత్రాలను అందజేసిన ఆక్వారైతుల సంఘం నాయకులు.ఆక్వా మేత ధరలు భారీ స్థాయిలో పెరగడం, కరెంట్ సబ్సిడీ ఇంకా అమలులోకి రావకపోవడం వల్ల రైతులకు కలుగుతున్న ఇబ్బందులు మరియ పలు సమస్యలు గురించి ఆక్వా రైతుల సంఘం నాయకులు అధికారులకు వివరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆక్వా రైతుల సంఘం కార్యదర్శి త్సవటపల్లి నాగభూషణం, నాయకులు యేళ్ళ వేంకటనందం, త్సవటపల్లి మణికుమార్, సత్తి శ్రీను,కాశిరాజు, త్సవటపల్లి శ్రీను, ఆనంద్,మోటూరి నాని, చవతపల్లి రఘు,సలాది తాతాజీ,సుధ రాఘవేంద్ర,కనకాల సతీష్, త్సవటపల్లి హేమంత్, మానే శ్రీను,కుతుకులపూడి శివ, శ్రీను రాజు తదితరులు పాల్గొనారు.

ఆక్వా రైతుల సమస్యలను తెలియజేస్తూ వినతి పత్రాలను అందజేసిన సంఘం నాయకులు