Thursday, 3 September 2026
  • Home  
  • స్తంభంపల్లె పీపీ లో పౌరహక్కుల అవగాహన సభ
- పెద్దపల్లి

స్తంభంపల్లె పీపీ లో పౌరహక్కుల అవగాహన సభ

మహాముత్తారం ఆగస్టు 31, పున్నమి ప్రతినిధి:* జయశంకర్ జిల్లా మహాముత్తారం మండలం స్తంభంపల్లె పిపి గ్రామలో గ్రామ పంచాయతీ వద్ద సోమవారం పౌరహక్కుల దినోత్సవం గ్రామసభను స్థానిక గ్రామ సర్పంచ్ జంగిడి కీర్తన అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్ఐ , మండల నాయీబ్ తహసీల్దార్ హాజరయ్యారు . ఈ సందర్భంగా ఏఎస్ఐ మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామ ప్రజలకి వివరించారు. ఎవరైనా అన్యాయానికి గురైతే భయపడకుండా చట్టపరమైన సహాయం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయీబ్ తహసీల్దార్ పాల్గొని గ్రామ ప్రజలయొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జీపీఒ కవిత,గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు , కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

మహాముత్తారం ఆగస్టు 31, పున్నమి ప్రతినిధి:*

జయశంకర్ జిల్లా మహాముత్తారం మండలం స్తంభంపల్లె పిపి గ్రామలో గ్రామ పంచాయతీ వద్ద సోమవారం పౌరహక్కుల దినోత్సవం గ్రామసభను స్థానిక గ్రామ సర్పంచ్ జంగిడి కీర్తన అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్ఐ , మండల నాయీబ్ తహసీల్దార్ హాజరయ్యారు .
ఈ సందర్భంగా ఏఎస్ఐ మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామ ప్రజలకి వివరించారు. ఎవరైనా అన్యాయానికి గురైతే భయపడకుండా చట్టపరమైన సహాయం తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నాయీబ్ తహసీల్దార్ పాల్గొని గ్రామ ప్రజలయొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
జీపీఒ కవిత,గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు , కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.