Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పెద్దపల్లి

స్తంభంపల్లె పీపీ లో పౌరహక్కుల అవగాహన సభ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
స్తంభంపల్లె పీపీ లో పౌరహక్కుల అవగాహన సభ
filter: 0; fileterIntensity: 0.000000; filterMask: 0; captureOrientation: 0; hdrForward: 4; shaking: 0.000000; highlight: 1; motionR: 0; algolist: 0; multi-frame: 1; brp_mask: 8; brp_del_th: 0.0011,0.0000; brp_del_sen: 0.1300,0.0000; ispap:1; papproctime: 2026:08:31 11:29:25; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 7864320;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 148.63669;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 38;

వార్త ముఖ్యాంశాలు

  • మహాముత్తారం ఆగస్టు 31, పున్నమి ప్రతినిధి:* జయశంకర్ జిల్లా మహాముత్తారం మండలం స్తంభంపల్లె పిపి గ్రామలో గ్రామ పంచాయతీ వద్ద సోమవారం పౌరహక్కుల దినోత్సవం గ్రామసభను స్థానిక గ్రామ సర్పంచ్ జంగిడి కీర్తన అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది.
  • ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్ఐ , మండల నాయీబ్ తహసీల్దార్ హాజరయ్యారు .
  • ఈ సందర్భంగా ఏఎస్ఐ మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామ ప్రజలకి వివరించారు.

మహాముత్తారం ఆగస్టు 31, పున్నమి ప్రతినిధి:*

జయశంకర్ జిల్లా మహాముత్తారం మండలం స్తంభంపల్లె పిపి గ్రామలో గ్రామ పంచాయతీ వద్ద సోమవారం పౌరహక్కుల దినోత్సవం గ్రామసభను స్థానిక గ్రామ సర్పంచ్ జంగిడి కీర్తన అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్ఐ , మండల నాయీబ్ తహసీల్దార్ హాజరయ్యారు .
ఈ సందర్భంగా ఏఎస్ఐ మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామ ప్రజలకి వివరించారు. ఎవరైనా అన్యాయానికి గురైతే భయపడకుండా చట్టపరమైన సహాయం తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నాయీబ్ తహసీల్దార్ పాల్గొని గ్రామ ప్రజలయొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
జీపీఒ కవిత,గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు , కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *