వార్త ముఖ్యాంశాలు
- మహాముత్తారం ఆగస్టు 31, పున్నమి ప్రతినిధి:* జయశంకర్ జిల్లా మహాముత్తారం మండలం స్తంభంపల్లె పిపి గ్రామలో గ్రామ పంచాయతీ వద్ద సోమవారం గ్రామసభను స్థానిక గ్రామ సర్పంచ్ జంగిడి కీర్తన అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది.
- ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్ఐ , మండల నాయీబ్ తహసీల్దార్ బిఎల్ఒ సూపర్వైజర్ హాజరయ్యారు.
- ఈ సందర్భంగా నాయీబ్ తహసీల్దార్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్ లో పేర్లు తప్పుగా ముద్రితమయి ఉన్న వారు వారి వారి కుటుంబ సభ్యుల యొక్క డేటాతో సరిపోల్చుకోవాలని లేదంటే ఓటు అనేది కోల్పోవడం జరుగుతుంది అలాగే భవిష్యత్ లో ఇబ్బంది అవుతుంది అని…
మహాముత్తారం ఆగస్టు 31, పున్నమి ప్రతినిధి:*
జయశంకర్ జిల్లా మహాముత్తారం మండలం స్తంభంపల్లె పిపి గ్రామలో గ్రామ పంచాయతీ వద్ద సోమవారం గ్రామసభను స్థానిక గ్రామ సర్పంచ్ జంగిడి కీర్తన అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్ఐ , మండల నాయీబ్ తహసీల్దార్ బిఎల్ఒ సూపర్వైజర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయీబ్ తహసీల్దార్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్ లో పేర్లు తప్పుగా ముద్రితమయి ఉన్న వారు వారి వారి కుటుంబ సభ్యుల యొక్క డేటాతో సరిపోల్చుకోవాలని లేదంటే ఓటు అనేది కోల్పోవడం జరుగుతుంది అలాగే భవిష్యత్ లో ఇబ్బంది అవుతుంది అని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జీపీఒ కవిత, పంచాయతీ కార్యదర్శి సమ్మరాజు, గ్రామయువత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.