Thursday, 3 September 2026
  • Home  
  • అభ్యసన ఫలితాలు పెంపొందించాలి జిల్లా రిసోర్స్ పర్సన్ ఎంఎన్ విజయకుమార్
- మహబూబ్ నగర్

అభ్యసన ఫలితాలు పెంపొందించాలి జిల్లా రిసోర్స్ పర్సన్ ఎంఎన్ విజయకుమార్

*తరగతి గదిలో అభ్యసన ఫలితాలు మెరుగుపరచాలి,* …*జిల్లా రిసోర్స్ పర్సన్ ఎమ్ ఎన్ విజయకుమార్ కుమార్* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 31/08/ 2026* *మండలంలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయులు ఒకరోజు హిందీ కాంప్లెక్స్ సమావేశానికి స్థానిక జిల్లా పరిషత్ బాలురు ఘనపూర్ యందు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కాళి దాసు గారి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని జిల్లా రిసోర్స్ పర్సన్ ఎంఎన్ విజయకుమార్ మరియు సీనియర్ హిందీ ఉపాధ్యాయులు గీతా మేడం మరియు అంజలయ్య సురేష్ శివకుమార్, తదితరులు పాల్గొన్నారు, తరగతి గదిలో హిందీ భాషా ఉపాధ్యాయులు అభ్యసన సామర్ధ్యాల పెంపుదలపై కృషి చేయాలని అభ్యసన ఫలితాలను రాబట్టాలని అందుకు హిందీ ఉపాధ్యాయులకు కృషి చేయాలని వారు ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు*

*తరగతి గదిలో అభ్యసన ఫలితాలు మెరుగుపరచాలి,*
…*జిల్లా రిసోర్స్ పర్సన్ ఎమ్ ఎన్ విజయకుమార్ కుమార్*

*పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 31/08/ 2026*

*మండలంలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయులు ఒకరోజు హిందీ కాంప్లెక్స్ సమావేశానికి స్థానిక జిల్లా పరిషత్ బాలురు ఘనపూర్ యందు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కాళి దాసు గారి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని జిల్లా రిసోర్స్ పర్సన్ ఎంఎన్ విజయకుమార్ మరియు సీనియర్ హిందీ ఉపాధ్యాయులు గీతా మేడం మరియు అంజలయ్య సురేష్ శివకుమార్, తదితరులు పాల్గొన్నారు, తరగతి గదిలో హిందీ భాషా ఉపాధ్యాయులు అభ్యసన సామర్ధ్యాల పెంపుదలపై కృషి చేయాలని అభ్యసన ఫలితాలను రాబట్టాలని అందుకు హిందీ ఉపాధ్యాయులకు కృషి చేయాలని వారు ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.