Sunday, 30 August 2026
  • Home  
  • నలుగు కార్యక్రమం లో పాల్గొన్న నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఓంకార్ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నవీన్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నలుగు కార్యక్రమం లో పాల్గొన్న నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఓంకార్ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నవీన్

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ0 కొండాపురం గ్రామంలో టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ పోలినేని రమేష్ వెంకటరతమ్మ దంపతుల కుమారుడు రవి కిషోర్ గంధపు నలుగు కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఓంకార్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నవీన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు కూడా పెద్ద సంఖ్యలో హాజరైన నూతన వరుడునీ ఘనంగా ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో నాయకుల రాకతో స్థానికంగా సందడి నెలకొంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.