Saturday, 29 August 2026
  • Home  
  • నందలూరులో ప్రైవేట్ ల్యాబ్లపై ఆకస్మిక తనిఖీలు
- అన్నమయ్య

నందలూరులో ప్రైవేట్ ల్యాబ్లపై ఆకస్మిక తనిఖీలు

నందలూరులో ప్రైవేట్ ల్యాబ్లపై ఆకస్మిక తనిఖీలు నందలూరులో ప్రైవేట్ ల్యాబొరేటరీలను వైద్యాధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ శరత్ కమల్ ఆధ్వర్యంలో పలు ల్యాబ్లలో తనిఖీలు నిర్వహించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సర్టిఫికెట్, సంబంధిత అనుమతులు తప్పనిసరిగా కలిగి ఉండాలని అధికారులు సూచించారు. వైద్య వ్యర్థాలను నిబంధనల ప్రకారం బ్లూ, రెడ్, ఎల్లో కంటైనర్లలోనే భద్రపరచాలని తెలిపారు.

నందలూరులో ప్రైవేట్ ల్యాబ్లపై ఆకస్మిక తనిఖీలు

నందలూరులో ప్రైవేట్ ల్యాబొరేటరీలను వైద్యాధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ శరత్ కమల్ ఆధ్వర్యంలో పలు ల్యాబ్లలో తనిఖీలు నిర్వహించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సర్టిఫికెట్, సంబంధిత అనుమతులు తప్పనిసరిగా కలిగి ఉండాలని అధికారులు సూచించారు. వైద్య వ్యర్థాలను నిబంధనల ప్రకారం బ్లూ, రెడ్, ఎల్లో కంటైనర్లలోనే భద్రపరచాలని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.