నందలూరులో ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన.
కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. నెక్స్టెన్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ, శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో 150 మందికి పైగా కంటి పరీక్షలు చేశారు. 40 మందికి పైగా కంటి శుక్లాల ఆపరేషన్లు అవసరమని గుర్తించగా, వారికి తిరుపతిలో ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు సాయి లోకేష్ పాల్గొన్నారు.

నందలూరులో ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన.
నందలూరులో ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన. కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. నెక్స్టెన్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ, శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో 150 మందికి పైగా కంటి పరీక్షలు చేశారు. 40 మందికి పైగా కంటి శుక్లాల ఆపరేషన్లు అవసరమని గుర్తించగా, వారికి తిరుపతిలో ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు సాయి లోకేష్ పాల్గొన్నారు.

