రాఖీ పౌర్ణమి సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండగ అన్నాచెల్లెళ్ల ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవానికి ప్రతీక అన్నారు. మహిళల గౌరవం, సమానత్వం, స్వాభిమానాన్ని కాపాడటమే నిజమైన రక్షణ అని పేర్కొన్నారు. ఆడపిల్లల విద్య, స్వావలంబన, సాధికారతకు కుటుంబాలు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.అలాగే యువత మద్యపానం కి దూరంగా ఉండి కుటుంబానికి భరోసా ఇవ్వాలని తెలిపారు

మహిళల భద్రతకు గౌరవమే తొలి అడుగు: కలెక్టర్ రాహుల్ శర్మ