Friday, 28 August 2026
  • Home  
  • రెవెన్యూ కార్యాలయానికి ప్రింటర్ వితరణ
- కడప

రెవెన్యూ కార్యాలయానికి ప్రింటర్ వితరణ

మండల కేంద్రంలోని ప్రభుత్వ రెవెన్యూ కార్యాలయానికి ఎన్నారై జయరామయ్య రూ.20 వేల విలువైన కంప్యూటర్ ప్రింటర్‌ను ఉచితంగా వితరణ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కార్యాలయ కార్యకలాపాలకు అవసరమైన కంప్యూటర్ ప్రింటర్‌ను తన వంతు సహాయంగా అందించినట్లు తెలిపారు.ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన పరికరాలు, ఇతర సౌకర్యాలు లేకపోవడం వల్ల అధికారులు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన సౌకర్యాల కల్పనలో ప్రజాప్రతినిధులు, దాతలు, సేవా భావం కలిగిన వారు తమ వంతు సహకారం అందించాలని జయరామయ్య కోరారు. ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన పరికరాలను అందించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తోడ్పడినట్లవుతుందని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.