పున్నమి ప్రతినిధి, (ఆగస్టు 27,)స్థానిక భైంసా పట్టణంలోని భైంసా జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీ నందు మోహన్రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కానిస్టేబుల్ కోచింగ్ తీసుకుంటున్న మహిళా అభ్యర్థులు రక్షాబంధన్ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ మోహన్రావు పాటిల్ గారికి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
ఈ సందర్భన ట్రస్ట్ చైర్మన్ మోహన్రావు పాటిల్ గారు అభ్యర్థులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, రక్షాబంధన్ పండుగ సోదర–సోదరీ అనుబంధానికి ప్రతీక అని , అభ్యర్థుల భవిష్యత్తు విజయవంతంగా ఉండాలని, మీరు పట్టుదలతో చదివి పోలీస్ ఉద్యోగాలను సాధించాలని కోరారు. అదే విధంగా ఇంకా ఏమైనా వనరుల విషయంలో వసతుల విషయంలో అభ్యర్థనలు ఉంటే ఇంచార్జీ దృష్టి కి లేదా నా దృష్టికి తీసుకొని రావాలని కోరారు.

ప్రజా ట్రస్ట్ చైర్మన్ గారికి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన కోచింగ్ అభ్యర్థులు
పున్నమి ప్రతినిధి, (ఆగస్టు 27,)స్థానిక భైంసా పట్టణంలోని భైంసా జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీ నందు మోహన్రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కానిస్టేబుల్ కోచింగ్ తీసుకుంటున్న మహిళా అభ్యర్థులు రక్షాబంధన్ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ మోహన్రావు పాటిల్ గారికి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ సందర్భన ట్రస్ట్ చైర్మన్ మోహన్రావు పాటిల్ గారు అభ్యర్థులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, రక్షాబంధన్ పండుగ సోదర–సోదరీ అనుబంధానికి ప్రతీక అని , అభ్యర్థుల భవిష్యత్తు విజయవంతంగా ఉండాలని, మీరు పట్టుదలతో చదివి పోలీస్ ఉద్యోగాలను సాధించాలని కోరారు. అదే విధంగా ఇంకా ఏమైనా వనరుల విషయంలో వసతుల విషయంలో అభ్యర్థనలు ఉంటే ఇంచార్జీ దృష్టి కి లేదా నా దృష్టికి తీసుకొని రావాలని కోరారు.

