అరకులోయ మండలం పానిరంగిని గ్రామంలో లంపీ స్కిన్ వ్యాధి నివారణకు పశువులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించినట్లు మండల పశుసంవర్ధక అధికారి డా. శీనయ్య తెలిపారు. మొత్తం 186 పశువులకు టీకాలు వేశారు. ఐదు పశువుల నుంచి రక్త నమూనాలు సేకరించి, 12 అనారోగ్య పశువులకు చికిత్స అందించారు. ఈ కార్యక్రమంతో 18 మంది రైతులు లబ్ధి పొందారు. లైవ్ స్టాక్ అధికారి సాంబశివరావు, విఏహెచ్ఏ లు పాల్గొన్నారు.

అరకు: పశువులకు లంపీ వ్యాధి నివారణ టీకాలు