రంగసముద్రం మరియు మనుబోలు పాడు గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం,నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకం యొక్క ఉపయోగాలు తెలియచేయడమైనది. రైతులు అందరూ ఒక ఎకరానికి రూ 840/- లు చెల్లించి వరి పంటకు బీమా చేసుకొన వలెనని తెలపడమైనది. బీమా చేయించుకొనేదానికి మీ గ్రామ వ్యవసాయ సహాయకులు ను సంప్రదించమని తెలపడమైనది. అలానే రైతులందరూ వారి గ్రామములోని గ్రామ వ్యవసాయ సహాయకులు ను సంప్రదించి తమ పొలానికి సంబంధించి వివరాలను నమోదు చేయించుకొని ఫార్మర్ ని పొందవలెను. ఫార్మర్ లేని రైతులకు ఇప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయరని తెలపడమైనది. ఈ కార్యక్రమంలో పత్తి మరియు వరి పంటలను పరిశీలించడమైనది. ఈ కార్యక్రమంలో దుండిగం మరియు మనుబోలు పాడు గ్రామ వ్యవసాయ సహాయకులు హర్ష, అమీర్ మరియు రైతులు పాల్గొన్నారు.

రంగసముద్రం మరియు మనుబోలు పాడు గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం