దుత్తలూరు-కావలి మార్గంలో జాతీయ రహదారిపై నేరాలు, ప్రమాదాలను కట్టడి చేసేందుకు ఎన్ఏహెచ్ఐ,ఏఐ పోలీస్ శాఖ సంయుక్తంగా రూ. 16.50 లక్షలతో 12 ప్రాంతాల్లో 48 అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాయి.ప్రమాదాలకు పాల్పడినా, నేరాలు చేసి తప్పించుకోవాలని చూసినా తేదీలు, సమయాలతో సహా వాహనాల వివరాలు నిక్షిప్తమవుతాయని, ఇకపై నేరస్థులు తప్పించుకోలేరని ఎస్సై సుభాషిణి స్పష్టం చేశారు.

దుత్తలూరు-కావలి మార్గంలో అత్యాధునిక సీసీ కెమెరాల ఏర్పాటు